భారత్ న్యూస్ విశాఖపట్నం..మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ నోటీసులు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన మహిళా కమిషన్
ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశం
స్పందించకుంటే వీడియో క్లిప్పింగ్స్, ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న కమిషన్
