భారత్ న్యూస్ విజయవాడ…నీట్ రీ-ఎగ్జామ్.. టెలిగ్రాం యాప్ బ్యాన్
నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నీట్ ఎగ్జామ్ ఈ నెల 21న జరగనుంది.
