భారత్ న్యూస్ వరంగల్…యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం
జూన్ 12వ తేదీన మొదలై, జూన్ 29వ తేదీన ముగియనున్న టెండర్ల ప్రక్రియ
జూలై 2వ తేదీన టెండర్లు ఓపెన్ చేయనున్న అధికారులు
మూడేళ్ల కాల పరిమితితో, రూ.255 కోట్ల వ్యయంతో పవర్ ప్లాంట్ నిర్వహించేందుకు టెండర్లు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం
అయితే ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రా కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుందని, ఆంధ్రా పెత్తనం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న 1300 మంది ఉద్యోగులు

ప్రైవేటీకరణను ఆపకపోతే తీవ్రమైన ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్న వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ…