భారత్ న్యూస్ శ్రీకాకుళం….పామర్రు పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు..
జర్నలిస్టులు నాగభూషణం, గంగాధర్పై పామర్రు పోలీసులు కేసు నమోదు.
తనను వేధిస్తూ బెదిరిస్తున్నారంటూ కురుమద్దాలి పంచాయతీ కార్యదర్శి వీనం భార్గవి ఫిర్యాదు.
పిజేఆర్ఎస్లో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కార్యదర్శి వీనం భార్గవి.
ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన పామర్రు పోలీసులు .

జర్నలిస్టులు నాగభూషణం, గంగాధర్పై BNS సెక్షన్లు 132, 308(2), 3(5) కింద కేసులు నమోదు.