ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

భారత్ న్యూస్ ఢిల్లీ….ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం.

ది ఆర్డర్ ఆఫ్ దివైట్ డబుల్ క్రాస్‌ అవార్డు ప్రదానం.

అవార్డును ప్రదానంచేసిన స్లోవేకియా అధ్యక్షుడు పీటర్.

ఇప్పటివరకు 33 పురస్కారాలు దక్కించుకున్న మోదీ.

భారత్-స్లోవేకియా స్నేహబంధానికి ఈ పురస్కారం అంకితం.

ఈ అవార్డు భారతీయులకు దక్కిన గౌరవం-ప్రధాని మోదీ.