భారత్ న్యూస్ గుంటూరు…విజయనగరం:సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు
పదో తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికీ వస్తే వారిని విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చిన చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు
ఈ మేరకు విశాఖ నుంచి విజయవాడ వరకు తన సొంత ఖర్చులతో 10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులను సాధించిన ఎలకల హేమంత్ ను విమానంలో విశాఖ నుంచి విజయవాడ తీసుకెల్లిన టీచర్
విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు, అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో విశాఖ నుండి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించినట్లు తెలిపిన ఉపాధ్యాయుడు

విజయవాడలో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం, హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవాని దీపం తదితర ప్రాంతాలను సందర్శించనున్న విద్యార్థి హేమంత్, టీచర్ కృష్ణారావు