భారత్ న్యూస్ హైదరాబాద్…Hyderabad | ప్రధాని మోదీ సభకు భారీ భద్రత: మల్కాజ్గిరి సీపీ సుమతి కీలక సూచనలు
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు 2,620 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు
భద్రతలో భాగంగా ఆక్టోపస్, టీజీఎస్పీ బలగాలు, బాంబ్ స్క్వాడ్
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 సీసీ కెమెరాల నిఘా

నగరంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు