హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ సవాళ్లను అధిగమించేందుకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ వంటి మూడు స్థాయిల రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచన.