భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) ఛైర్మన్ గా భరత్ భూషణ్ నియామకం
ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్ గా పి.భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భరత్ భూషణ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా సేవలు అందిస్తున్నారు.
