ఎక్స్’ ఖాతాలో తన బయో అప్‌డేట్‌ చేసిన దీదీ

భారత్ న్యూస్ హైదరాబాద్…ఎక్స్’ ఖాతాలో తన బయో అప్‌డేట్‌ చేసిన దీదీ

బయోలో ‘అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి(15, 16, 17వ విధాన సభ) అని మార్చుకున్న మమత

అంతకు మునుపు ‘పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి’ అని మాత్రమే ఉండే బయో