భారత్ న్యూస్ గుంటూరు…తిరుపతి జనసేన పార్టీ సమావేశంలో రసాభాస
ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశం
ఇన్ఛార్జ్లను మార్చేయాలన్న కార్యకర్తలు
మాజీ మంత్రి బాలినేని సమక్షంలోనే కార్యకర్తల డిమాండ్
ఇన్ఛార్జ్లు, కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని ఆవేదన

ఏ ఒక్క కార్యకర్త సంతృప్తిగా లేరంటూ ఇన్ఛార్జ్లపై ఫైర్.