టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..

భారత్ న్యూస్ విజయవాడ…టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయ్‍కు మద్దతు తెలిపిన సీపీఎం, సీపీఐ, వీసీకే – లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్‍కు పూర్తి మెజార్టీ.. CPM, CPI, VCK మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలం.. కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న విజయ్.. మెజార్టీ సభ్యుల జాబితాను గవర్నర్‍కు ఇవ్వనున్న విజయ్..