చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి చంపేశారు

భారత్ న్యూస్ హైదరాబాద్…చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి చంపేశారు

ఇది నేపాలీ గ్యాంగ్ పనే.. సంవత్సరం క్రితం ఇంట్లో పనికి చేరింది

బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సహకారంతో ఈ హత్య జరిగింది

ప్రజలు అప్రమత్తం కావాలి అని రెండు నెలల నుంచి చెబుతున్నాం

సీపీ సజ్జనార్