ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు

భారత్ న్యూస్ ఖమ్మం…..ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు

🔹 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇన్‌ఛార్జి డీఆర్‌వో కృష్ణయ్య .

🔹రోడ్డు పనుల్లో కొన్ని చెట్లు తొలగించడంతో దానిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారులు.