కాకినాడ : పోలీసు కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..కాకినాడ : పోలీసు కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు..!

అనంతబాబును ఒకరోజు కస్టడీకి అనుమతించిన కాకినాడలోని మొబైల్ కోర్టు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టి, బెదిరించిన కేసులో విచారణ నిమిత్తం.. అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కస్టడీకి తీసుకున్న పోలీసులు.

రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో అనంతబాబును కాకినాడకు తరలింపు.

కాకినాడలోని సర్పవరం పీఎస్‌లో అనంతబాబును ప్రశ్నించనున్న పోలీసులు.