అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు..

భారత్ న్యూస్ వరంగల్ …హనుమకొండ జిల్లా :

అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు..

నలుగురు నిందితులు అరెస్ట్, పరారిలో మరో నిందితుడు

20లక్షల విలువగల 89గోవులు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

పశువులను ధర్మసాగర్ గోశాలకు తరలింపు..

నిందితుల నుండి ఒక బ్రీజ కార్,ఇన్నోవా కార్, పశువులను తరలించే ఒక లారీ స్వాధీనం..