భారత్ న్యూస్ గుంటూరు…తన కుమారుడి పార్టీ ఎన్నికలలో విజయం సాధించడంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు..! తిరుత్తణి మురుగన్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ..గెలుపుపై విజయ్‌కి అది నుండి గెలుపు విషయంలో ఎలాంటి అనుమానంలేదని..పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడని తెలిపారు..
పొత్తు వల్ల తన ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం చేయలేనని భావించే.. గెలిచినా ఓడినా ఒంటరిగానే వెళ్లాలని దృడ నిశ్చయం తీసుకున్నారని చెప్పారు..

అన్నివర్గాల ప్రజలు ఆదరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని.. రాష్టానికి మంచి రోజులు వచ్చాయని చంద్రశేఖర్ అన్నారు..