అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం..

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం..!

శాశ్వతంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్.

ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో 34 ఏళ్లపాటు సేవలందించిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్.