భారత్ న్యూస్ రాజమండ్రి…రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
విజయవాడలో ఆటోను తాడుతో లాక్కుంటూ వచ్చి వైసీపీ నేత దేవినేని అవినాష్ నిరసన
దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లోని పెట్రోల్ బంకు వద్ద ఆందోళన

చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం..
ప్రజలకు పెట్రోల్ డీజిల్ కూడా ఇవ్వలేక పోతుందన్న దేవినేని అవినాష్