పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

భారత్ న్యూస్ వరంగల్…..పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

పేటీఎంకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గట్టి షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది.

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ కింద ఇకపై బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించకూడదని పేర్కొంది.