భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ ….
రాయితీ ( 2026 – 27 ) ఈ సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది
గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది …
పంచాయతీల్లో కూడా ఇప్పుడు 5% ఆస్తి పన్ను రాయితీ అందుబాటులోకి వచ్చింది
మే 1 నుంచి మే 31 వరకు పన్ను చెల్లించే వారికి వర్తింపు
2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీ వర్తిస్తుంది
స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు

మే నెలలోపే చెల్లిస్తేనే రాయితీ లభిస్తుంది….