భారత్ న్యూస్ గుంటూరు…ఏసీబీ కస్టడీలో దేవాదాయశాఖ అధికారి
శాంతిఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన సస్పెండైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.

ఇటీవల ప్రశ్నించినప్పుడు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, కోర్టు అనుమతితో విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.