డిజిపిగా పదోన్నతి పొందిన అధికారులు శ్రీ మహేష్ భగవత్, శ్రీ అనిల్ కుమార్

.భారత్ న్యూస్ హైదరాబాద్….డిజిపిగా పదోన్నతి పొందిన అధికారులు శ్రీ మహేష్ భగవత్, శ్రీ అనిల్ కుమార్, శ్రీమతి స్వాతి లక్రా, శ్రీ వీవీ శ్రీనివాస రావు, శ్రీమతి చారు సిన్హా ఈ రోజు మర్యాదపూర్వకంగా తెలంగాణ డీజీపీ శ్రీ శివధర్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు….