భారత్ న్యూస్ వరంగల్….. .ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో సమావేశమైన బీఆర్ఎస్ త్రిసభ్య బృందం
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసిన మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

కాళేశ్వరం కమిషన్‌పై త్వరలో రానున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలతో పాటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం గారితో సుదీర్ఘంగా చర్చించిన బీఆర్ఎస్ సభ్యులు…