భారత్ న్యూస్ రాజమండ్రి…అనకాపల్లి జిల్లా:
అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరహదారిపై అదుపుతప్పి కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్
ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు
ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలు
ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి హాస్పిటల్ కు తరలించిన స్థానికులు.
చెన్నై నుండి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం
డ్రైవర్ నిద్ర మత్తు కారణంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.

జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడడంతో నిలిచిపోయిన వాహనాలు