మంత్రి అజారుద్దీన్ అంశంపై గవర్నర్ కు విజ్ఞప్తి చేసిన సీఎస్ – ఏజీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి అజారుద్దీన్ అంశంపై గవర్నర్ కు విజ్ఞప్తి చేసిన సీఎస్ – ఏజీ

నిన్న లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎస్ కె. రామకృష్ణరావు, ఏజీ సుదర్శన్ రెడ్డి భేటీ..

అజారుద్దీన్ అంశంపై ఇప్పటికే నాలుగు సార్లు గవర్నర్ కు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

ఈ నెలాఖరులోగా ముగియనున్న మంత్రి అజారుద్దిన్ గడువు..

గవర్నర్ సంతకం కాకపోతే మినిస్టర్ పోస్ట్ కు రిజైన్ చేయాల్సిన పరిస్థితి….