ఏపీకి కొత్త రైల్వేలైన్, పలు ప్రాజెక్టులు కేటాయింపు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీకి కొత్త రైల్వేలైన్, పలు ప్రాజెక్టులు కేటాయింపు..

కేంద్ర కేబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు ట్వీట్.. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం.. కొత్త రైల్వే లైన్ కు ఆమోదంపై కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.. గోదావరిపై వంతెనతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి.. ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందన్న సీఎం చంద్రబాబు.. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధన దిశగా ఈ ప్రాజెక్టులు మరో ముందడుగు అని ట్వీట్ లో పేర్కొన్న సీఎం చంద్రబాబు..