చెన్నెపై SRH విజయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….చెన్నెపై SRH విజయం

IPL: ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ విజయం సాధించింది. తొలుత SRH 194/9 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుష్ మాత్రే 30, సర్ఫరాజ్ 25, గైక్వాడ్ 19, శాంసన్ 7, దూబే 21 రన్స్ చేశారు. ఎషాన్ మలింగ 4 ఓవర్లలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు. SRHకి ఇది మూడో విజయం కాగా చెన్నైకి నాలుగో ఓటమి..