కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది.సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది

ఎక్స్ వేదికగా ఇండి కూటమి వైఖరిని తప్పు పట్టిన సీఎం చంద్రబాబు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన సీఎం

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళా సాధికారత వైపు భారత్‌ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును అడ్డుకుందన్న సీఎం

.ఇది కేవలం రాజకీయ పరమైన అడ్డంకి మాత్రమే కాదని సమాన హక్కులు, సముచిత ప్రాతినిధ్యం కోరుతున్న కోట్లాది మహిళలకు చేసిన ద్రోహమని అభిప్రాయ పడిన ముఖ్యమంత్రి

కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలు చేసిన ద్రోహాన్ని దేశం గుర్తుంచుకుంటుందనీ ఎక్స్ వేదిక గా ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు