అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూలిన డ్రోన్..

భారత్ న్యూస్ అనంతపురం..అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూలిన డ్రోన్..

జి.మాడుగుల మండ‌లం బొయితిలి దగ్గర ప్ర‌మాదం
అదుపు తప్పి చెట్లలో పడిపోయిన రెడ్ వింగ్ సంస్థ డ్రోన్..

ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్
నిర్వహిస్తున్న రెడ్ వింగ్ సంస్థ ఆధ్వ‌ర్యంలో టెస్ట్ ర‌న్‌..