..భారత్ న్యూస్ అమరావతి..సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచన..
2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని గతంలో కోరిన ఏపీ – అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం.. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానానికి రంగం సిద్ధం.. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం.. పీఎంవో సూచన మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..
