ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల

▪️ఏపీలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు.
▪️సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్ లు చేస్తున్నారు.
▪️పైప్డ్ గ్యాస్ కొత్త పాలసీ తీసుకువచ్చేలా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.
▪️వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచింది.
▪️రెస్టరంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
▪️సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నాం.
▪️బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం – మంత్రి మనోహర్.