డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్

..భారత్ న్యూస్ హైదరాబాద్….డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్

సిరిసిల్ల నేతన్నల కష్టాలపై విన్నపం

రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ మరియు సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలి

పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలి

కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరుతూ లేఖను అందజేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్..