.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో నకిలీ పనీర్ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు
ఖైరతాబాద్ ప్రాంతంలో ఆరు దుకాణాలపై దాడులు చేసి 3,000 కిలోలకు పైగా కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు

నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న నిందితులపై విచారణ కొనసాగుతోంది