ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్ పోర్టకు వచ్చిన ఇండిగో విమానం దారి మళ్లింపు

భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్ పోర్టకు వచ్చిన ఇండిగో విమానం దారి మళ్లింపు

విమానం ల్యాండింగ్ సమయంలో అనుకూలించని వాతావరణం

విమానంలో విజయవాడ @JaiTDP ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

కొద్దిసేపు గాల్లో చక్కర్ల అనంతరం హైదరాబాదుకు దారి మళ్లింపు

గన్నవరం ఎయిర్ పోర్టులో క్లియరెన్స్ ఇచ్చిన ఏటీసీ అధికారులు

హైదరాబాద్ నుండి 150 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం సేఫ్ గా ల్యాండ్