విశాఖ:
కోడిపందాల శిబిరంపై అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ దాడి
రూ.7 లక్షల 56వేల, 600ల నగదు స్వాధీనం
73 మంది పందెం రాయుళ్లు అరెస్ట్
11 వాహనాలను సీజ్ కాగా, అందులో 8 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు
36 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం

పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌతులపాలెం గ్రామంలో రాయల్ గార్డన్నస్ లో కోడి పందేల శిబిరం