మహిళలకు అదిరిపోయే తీపి కబురు! రూ. 1,00,000 వరకు లోన్!

భారత్ న్యూస్ గుంటూరు…మహిళలకు అదిరిపోయే తీపి కబురు! రూ. 1,00,000 వరకు లోన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు మహిళల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కల్యాణ లక్ష్మి పథకాలను ప్రారంభించింది!

ముఖ్యాంశాలు:

పావలా వడ్డీకే (0.25) రుణం.

పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం.

ఎటువంటి షూరిటీ అవసరం లేదు.

ముద్ర లోన్ ద్వారా రూ. 10 లక్షల వరకు పొందే అవకాశం!