గ్యాస్ సంక్షోభంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ విజయవాడ…గ్యాస్ సంక్షోభంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం..

గ్యాస్ కొరతతో తమిళనాడులో పెరిగిన విద్యుత్ వినియోగం

యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 సబ్సిడీ ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్