తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు..

సమస్యల పరిష్కారం కోరుతూ TGSRTC JAC సమ్మె నోటీసు.. సమ్మె తేదీపై రెండు వారాల తర్వాత నిర్ణయం.. రెండు వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదు : TGSRTC JAC