ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలో చూస్తారు

ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది

ఇరాన్ వైమానిక దళం కూడా ఉండదు

చరిత్రలో ఏ దేశం దెబ్బతిననంత తీవ్రంగా ఇరాన్ ను దెబ్బతీసాం

ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇరాన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది