భారత్ న్యూస్ అనంతపురం..ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతుల కల్పనలో మంత్రి లోకేష్ చొరవ
ప్రజాదర్బార్ లో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించిన సిబ్బంది
అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లుగా 300 మందికి పదోన్నతులు కల్పించిన కూటమి ప్రభుత్వం

అండగా నిలిచిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన హెడ్ కానిస్టేబుళ్లు.