భారత్ న్యూస్ విజయవాడ…మాజీ డీజీపీ హెచ్ జె దొర మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో హెచ్ జె దొర కీలక పాత్ర పోషించారు
ఎన్టీఆర్ వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా, నా హయాంలో డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి
నక్సల్ సమస్య పరిష్కారంలో హెచ్ జె దొర ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
సీఎం చంద్రబాబు