లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా

భారత్ న్యూస్ రాజమండ్రి…లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా

టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది

పిటిషనర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకి అందించండి

సుప్రీంకోర్టు