ఏపీలో పేదలకు ఉగాది కానుక!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో పేదలకు ఉగాది కానుక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం భారీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

📌 ముఖ్యాంశాలు:

6 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు

ఉగాది రోజున 2.5 లక్షల గృహప్రవేశాలు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లక్ష్యం

కరెంట్ బిల్లులు తగ్గించే చర్యలు

రైతులకు “అన్నదాత సుఖీభవ” నిధులు

దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం