జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..

వివాహ వేడుకలో ఫరూక్‌పై కాల్పులకు తెగబడిన కమల్‌ సింగ్‌ జమ్వాల్‌.. ఫరూక్‌ను రక్షించిన సెక్యూరిటీ గార్డులు.. కమల్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కాల్పులకు కారణంపై విచారణ