విజ‌య‌వాడ యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ

భారత్ న్యూస్ గుంటూరు…విజ‌య‌వాడ యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ

నగదు మాయంపై విచారణ చేస్తున్న దేవదాయ శాఖ అధికారులు

ఆలయ ఈవో, అర్చకులు కలిసి రూ.10 లక్షలకు పైగా నగదు మాయం చేసిన వైనం

అంతరాలయం హుండీ మారు తాళం తయారు చేసి నగదు చోరీ

పంపకాల్లో తేడా రావడంతో.. మద్యం దుకాణంలో పంచాయితీ పెట్టుకున్న హుండీ దొంగలు

ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఇద్దరు పూజారులతో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

పరారీలో ఆలయ ఈవో భవానీ

చోరీ పై పూర్తి విచారణ చేసి దేవాదాయశాఖ కమిషనర్ కు రిపోర్టు పంపిన అధికారులు

ఈవో భవానీ స్థానంలో కానూరుకు చెందిన మరో ఈవోను నియమించిన అధికారులు