భారత్ న్యూస్ గుంటూరు…చంద్రబాబు అప్పులు చేస్తూ దాచేస్తున్నాడు
2024-25లో చంద్రబాబు చేసిన అప్పు రూ.81,082 కోట్లు (కాగ్ రిపోర్ట్)
అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని తప్పుడు లెక్కలు చూపించారు
దీనిపై క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తాం.. చంద్రబాబు కోసం పనిచేస్తున్న సెక్రటరీ ఉద్యోగాలు ప్రశ్నార్థకం అవుతాయి..

మాజీ సీఎం వైఎస్ జగన్