.భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్
ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఫుకెట్ ఎయిర్ పోర్టులో రన్‌వేపై బలంగా ల్యాండ్ అవుతున్న క్రమంలో విరిగిపోయిన ల్యాండింగ్ గేర్
దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో ల్యాండ్ అయిన విమానం

విమానంలో ప్రయాణిస్తున్న 133 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు