నో స్మోకింగ్ డే

.భారత్ న్యూస్ హైదరాబాద్….నో స్మోకింగ్ డే

పొగ త్రాగడం మీకే హానికరం అనుకోవడం తప్పు…
మీ చుట్టూ ఉన్నవారికీ అదే స్థాయిలో ప్రమాదమే.

ముఖ్యంగా పాసివ్ స్మోకింగ్ వల్ల పక్కన ఉన్న పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజా ప్రదేశాల్లో ఉన్న ఇతరులు కూడా ఆ హానికరమైన పొగను పీల్చాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

అందుకే ప్రజా ప్రదేశాల్లో నో స్మోకింగ్ నిబంధనలు తప్పకుండా పాటిద్దాం.
మనకే కాదు, మన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం.

పొగ రహిత పరిసరాలతో ఆరోగ్యకరమైన స్వచ్ఛ ఆంధ్ర కోసం మన వంతు బాధ్యత తీసుకుందాం.