భారత్ న్యూస్ హైదరాబాద్….నటి లావణ్య త్రిపాఠి కొణిదెలపై ఆన్లైన్ వేధింపులు
హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించిన నటి లావణ్య త్రిపాఠి
సోషల్ మీడియాలో వేధింపులపై ఫిర్యాదు
లావణ్య త్రిపాఠితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు
పర్పుల్ క్రెయాన్00 అనే ఇన్స్టా ఖాతా ద్వారా వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తింపు

ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ కింద కేసులు నమోదు